100 కొట్టినా ఫర్వాలేదనుకున్నాం..
ABN, Publish Date - Oct 02 , 2024 | 01:24 AM
‘నాలుగోరోజు బంగ్లాను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు దిగాలనుకున్నాం. ఈక్రమంలో పిచ్ సహకరించకున్నా బౌలర్లు అద్భుతం చేసి అనుకున్నది సాధించారు...
‘నాలుగోరోజు బంగ్లాను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు దిగాలనుకున్నాం. ఈక్రమంలో పిచ్ సహకరించకున్నా బౌలర్లు అద్భుతం చేసి అనుకున్నది సాధించారు. ఇక మా బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించి 100-150లోపే ఆలౌటైనా ఫర్వాలేదనే దృష్టికోణంతో ఆడాం. ఎలాగైనా మ్యాచ్ నెగ్గాలన్న లక్ష్యంతో బరిలోకి దిగాం’ - రోహిత్
Updated Date - Oct 02 , 2024 | 01:24 AM