ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌ ఎందుకు రాదో.. కారణాలు చెప్పండి?

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:38 AM

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడలేమని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఐసీసీ తెలియజేసింది.....

ఐసీసీని కోరిన పీసీబీ

దుబాయ్‌: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడలేమని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఐసీసీ తెలియజేసింది. అయితే, బీసీసీఐ నిరాకరించడానికి గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఐసీసీని పీసీబీ కోరింది. హైబ్రిడ్‌ విధానంలో చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించడానికి పీసీబీ నిరాకరిస్తోంది. దీంతో మొత్తం టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలన్న ఆలోచనలో ఐసీసీ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ఏకంగా టోర్నీనే బహిష్కరించాలని పాక్‌ భావిస్తోందట.

Updated Date - Nov 13 , 2024 | 03:38 AM