ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్లపై కూరగాయలు అమ్మొద్దు

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:32 PM

రోడ్లపై కూరగాయల క్రయ విక్రయాలు చేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కల్గించొద్దని మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు అన్నారు.

కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న కమిషనర్‌

- మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు

- క్రయ విక్రయదారులకు సూచనలు

కోస్గి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రోడ్లపై కూరగాయల క్రయ విక్రయాలు చేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కల్గించొద్దని మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు అన్నారు. మంగళవారం ఉదయం చేపల మార్కెట్‌ వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న వారివద్దకు వెళ్లిన ఆయన పలు సూచనలు చేశారు. కూరగాయలను మార్కెట్‌లో లేకపోతే చేపల మార్కెట్‌ లోపల పెట్టుకొని అమ్మకాలు జరుపుకోవాలన్నారు. రోడ్లపై క్రయ విక్రయాలు చేస్తే వాహనదారులకు అంతరాయం కలుగుతుందని సూచించారు. ఇక నుంచి రోడ్లపై అమ్మకాలు చేపడితే మునిసిపల్‌ సిబ్బందితో తీసివేయిస్తానని హెచ్చరించారు.

Updated Date - Oct 29 , 2024 | 11:32 PM