ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Samsung: Galaxy M15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రీ సేల్ తగ్గింపు ఆఫర్

ABN, Publish Date - Apr 08 , 2024 | 01:29 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy M55 5Gతో పరిచయం చేయబడింది. అయితే ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు.

Samsung Galaxy M15 5G smartphone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy M55 5Gతో పరిచయం చేయబడింది. అయితే ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు. ప్రీ బుకింగ్‌లో కస్టమర్లకు రూ. 1699 విలువైన Samsung 25W ఛార్జర్‌ను కేవలం రూ. 299కి అందిస్తున్నారు. దీంతోపాటు HDFC క్రెడిట్ కార్డ్‌పై మూడు నెలల నో కాస్ట్ EMI ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.


Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ amazon ఇండియాలో ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ బుక్ చేసుకోవడానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ప్రీ బుకింగ్ ఆఫర్‌లను పొందడానికి, కస్టమర్‌లు ఏప్రిల్ 8న అర్ధరాత్రి 12 గంటలలోపు చెల్లింపు పూర్తి చేసుకోవాలి. ఇక Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM వేరియంట్ ధర రూ.13,499 కాగా, 6GB RAM వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.


ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం Mali G57 MC2ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇది 50MP ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో సెన్సార్ అందించబడింది. అదే సమయంలో సెల్ఫీ కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఇది 6,000mAh బ్యాటరీనితో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UIపై నడుస్తుంది. Samsung ఈ ఫోన్‌కి 5 సంవత్సరాల పాటు అప్‌డేట్‌లను అందించనుంది.


ఇది కూడా చదవండి:

WhatsApp: సరికొత్త అప్‌డేట్స్‌తో వాట్సప్.. ఈ సారి ఏకంగా రెండు ఫీచర్లు

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ


మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 23 , 2024 | 09:31 AM

Advertising
Advertising