ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం : బీఎల్‌ఆర్‌

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:24 AM

పేదల అ భ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీ ఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారుల కు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం : బీఎల్‌ఆర్‌

మిర్యాలగూడ, సె ప్టెంబరు 5: పేదల అ భ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీ ఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారుల కు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అత్యవసర సమయంలో కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహయం అందజేస్తోందని అన్నారు. ఆలగడప, సుబ్బారెడ్డిగూడెం, రాయినిపాలెం, బాదలాపురం, వెంకటాద్రిపాలెం, కిష్టాపురం, గూడూరు, కొత్తగూడెం గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, నాయకులు తలకొప్పుల సైదులు, ఎంపీపీ జిందా, శంకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మంద సైదులు, మాధవి, ఈపూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:24 AM

Advertising
Advertising