ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎముకలు కొరికే చలి

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:53 AM

రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అతి శీతల గాలుల ధాటికి చిన్నా, పెద్దా అందరూ వణుకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంరాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అతి శీతల గాలుల ధాటికి చిన్నా, పెద్దా అందరూ వణుకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చి బయటకు రావడానికి జంకుతున్నారు.

సిర్పూర్‌(యు)లో 8.4డిగ్రీలు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, హైదరాబాద్‌ సీటీ, నవంబరు 26: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అతి శీతల గాలుల ధాటికి చిన్నా, పెద్దా అందరూ వణుకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రమైతే చాలు చలి ఎముకల్ని కొరికేస్తుంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో సోమవారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 9.2 డిగ్రీలు, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయ్యా యి. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ చలిపంజా విసురుతోంది.

Updated Date - Nov 27 , 2024 | 05:53 AM