ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ మైనింగ్‌పై సమగ్రే సర్వే

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:36 AM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లిలో జరుగుతున్న అక్రమ మై నింగ్‌పై రెవెన్యూ, ఫా రెస్ట్‌, మైనింగ్‌ శాఖల ఆధ్వర్యంలో సమగ్ర స ర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారుల కు సమర్పించనున్నట్లు మైనింగ్‌ శాఖ ఆర్‌ఐ ఆనంద్‌ తెలిపారు.

రైతులతో మాట్లాడుతున్న అధికారులు

అక్రమ మైనింగ్‌పై సమగ్రే సర్వే

దామరచర్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యో తి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లిలో జరుగుతున్న అక్రమ మై నింగ్‌పై రెవెన్యూ, ఫా రెస్ట్‌, మైనింగ్‌ శాఖల ఆధ్వర్యంలో సమగ్ర స ర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారుల కు సమర్పించనున్నట్లు మైనింగ్‌ శాఖ ఆర్‌ఐ ఆనంద్‌ తెలిపారు. శనివారం మండలంలోని వాడపల్లి పరిధిలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి వెంట ఉన్న ఓ పరిశ్రమ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుందని రైతు లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాడపల్లిలో స్థానిక పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూములు ఎన్ని ఎకరాలు అందులో ఫారెస్ట్‌, దేవాదాయ భూములపై మూడు శాఖల ఆధ్వర్యంలో డిజిటల్‌ సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం తుది నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనింగ్‌ ఆర్‌ఐ రవికుమార్‌, మైనింగ్‌ సర్వేయర్‌ వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్‌ ఇం దిర, రైతులు దారగాని సురేష్‌, డి.వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, బుజ్జి, శ్రీనివా్‌సరెడ్డి, యాదగిరి, బుజ్జి, మాదర్‌ఖాన, అద్దల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:36 AM