ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కారడవిని కళ్లకు కట్టే వర్చువల్‌ వైల్డ్‌ సఫారీ

ABN, Publish Date - Dec 04 , 2024 | 05:57 AM

దట్టమైన అటవీ ప్రాంతంలో పులులు, సింహాలు, ఇతర జంతువులు సంచరిస్తున్నట్టుగా సందర్శకులు అనుభూతి పొందేలా అభివృద్ధి

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌లో నేడు ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దట్టమైన అటవీ ప్రాంతంలో పులులు, సింహాలు, ఇతర జంతువులు సంచరిస్తున్నట్టుగా సందర్శకులు అనుభూతి పొందేలా అభివృద్ధి చేసిన ‘వర్చువల్‌ వైల్డ్‌ సఫారీ’ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌లో బుధవారం ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రూ.5 కోట్లతో అటవీ శాఖ అధికారులు ‘వర్చువల్‌ వైల్డ్‌ సఫారీ, వర్చువల్‌ ఎకో థీమ్‌ పార్క్‌’లను తీర్చిదిద్దారు. అటవీ సంపద వినియోగంపై అవగాహన కల్పించేందుకు సుమారు 96 ఎకరాల విస్తీర్ణంలో వృక్షపరిచయ్‌ క్షేత్రను అభివృద్ధి చేశారు.

Updated Date - Dec 04 , 2024 | 05:57 AM