ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రశాంతంగా గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష

ABN, Publish Date - Jun 09 , 2024 | 10:31 PM

జిల్లాలో గ్రూప్‌ 1 సర్వీసెస్‌ ప్రిలిమి నరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రా ల్లో 9,384 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,443 మంది హాజరయ్యారు.

ఏసీసీ/మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 9: జిల్లాలో గ్రూప్‌ 1 సర్వీసెస్‌ ప్రిలిమి నరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రా ల్లో 9,384 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,443 మంది హాజరయ్యారు. 1941 మంది గైర్హాజరయ్యారు. మొత్తం అభ్యర్ధుల్లో హాజరైన వారు 79.31 శాతం. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమ తించారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమ తించలేదు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొన సాగింది. 9.30 గంటల నుంచి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తీసుకున్నారు. అభ్య ర్థులు ఎలక్ర్టానిక్‌ పరికరాలు, వాచ్‌లు, మొబైల్‌ ఫోన్‌లు వెంట తీసుకువెళ్లడానికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు మెటల్‌ డిటెక్టర్‌తో అభ్య ర్థులను తనిఖీ చేసి కేంద్రం లోకి అనుమతించారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్‌ కళాశాల, మిమ్స్‌ ప్లే స్కూల్‌, ఆర్‌బీహెచ్‌వీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ నిబంధనల మేరకు అధికారులు సమన్వయంతో పకడ్బందీగా పరీక్ష నిర్వహించామన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. రామగుం డం సీపీ శ్రీనివాస్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌బీహెచ్‌వీ, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీ లించారు. సీపీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద పోలీ సులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారన్నారు. పరీక్షల అనంతరం ఆన్సర్‌ షీట్‌లను ఎస్కార్టుతో స్ర్టాంగ్‌ రూంకు తరలించా మన్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 10:31 PM

Advertising
Advertising