ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్

ABN, Publish Date - May 13 , 2024 | 06:38 AM

హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.

హైదరాబాద్: మావోయిస్టు (Maoist) ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల (Mancherial), కొమురం భీం (Komuram Bhia) జిల్లాల్లో పోలింగ్ (Polling) సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర (Maharastra) సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు (Police) గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా మంచిర్యాలలో పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 99 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టి, బందోబస్తు ఏర్పాటు చేశారు.


కాగా తెలంగాణ (Telangana)లో 17 లోక్ సభ (Lok sabha) స్థానాలకు పోలింగ్ జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 నియోజకవర్గాలను సమస్యత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది. 13 నక్సల్స్‌ ప్రభావిత అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 06:40 AM

Advertising
Advertising