ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 09 , 2024 | 10:56 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో అర్హత గల 18సంవత్సరాలు నిం డిన ప్రతిఒక్కరిని ఓట రుగా నమోదు చేయా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో అర్హత గల 18సంవత్సరాలు నిం డిన ప్రతిఒక్కరిని ఓట రుగా నమోదు చేయా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఓటరు నమోదునవరణల కోసం జిల్లా కేంద్రంలోని అంబే ద్కర్‌చౌక్‌ వద్ద ప్రత్యేక ప్రచార దినాల్లో భాగంగా బీఎల్‌వోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాన్ని ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 18సంవత్సరాలునిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేస్తామని తెలిపారు. దీనికోసం శని,ఆదివారాల్లో ప్రత్యేకప్రచారదినాలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. నూతనఓటరు నమోదుకోసం ఫాం-6, అభ్యంతరాలు ఫాం-7,సవరణలకుఫాం-8ద్వారా దరఖాస్తుచేసుకోవాలన్నారు.జనవరి1, 2025నాటి కి 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 10:56 PM