Kumaram Bheem Asifabad : పడమటి సంధ్యారాగం
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:58 PM
చింతలమానేపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): చుట్టూపచ్చని పంట పొలాలు, అస్తమించే ముందు సూర్యుడు తన కిరణాలను భూమిపైకి ఇలా ప్రసరించాడు.
చూపర్లను ఆకట్టుకుంటున్న సూర్యకిరణాలు
చింతలమానేపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): చుట్టూపచ్చని పంట పొలాలు, అస్తమించే ముందు సూర్యుడు తన కిరణాలను భూమిపైకి ఇలా ప్రసరించాడు. ఆదివారం సాయంత్రం మండలంలో కనిపించిన కమనీయ భానుడి రూపం పలువురిని అలరించింది. రోజంతా పరిభ్రమించి అలిసిపోయాను మళ్లీరేపు కలుద్దాం అంటూ అస్తమించాడు.
Updated Date - Oct 20 , 2024 | 10:58 PM