ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad : ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం: కలెక్టర్‌

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:38 PM

ఆసిఫాబాద్‌, జూలై 26: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ఆర్థిక పునరావాస పథకం అమలు చేస్తామని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు.

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూలై 26: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ఆర్థిక పునరావాస పథకం అమలు చేస్తామని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమశాఖాధికారి భాస్కర్‌తో కలిసి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు 2022-23సంవత్సర ఆర్థిక పునరావాస పథకం కింద చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం అర్హతగల వారికి గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక పునరావాస పథకం కింద జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.50వేలచొప్పున చెక్కులు అందజేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌రెస్పాన్స్‌ అధికారి రవికుమార్‌, ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:38 PM

Advertising
Advertising
<