ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: పురుషోత్తమరావు ఆశయాలను కొనసాగిద్దాం : ఎమ్మెల్యే హరీష్‌ బాబు

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:27 PM

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: మాజీఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమ రావు ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు అన్నారు.

- ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: మాజీఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమ రావు ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు అన్నారు. ఆది వారం స్థానిక పటేల్‌గార్డెన్‌లో ఆదివారం మాజీఎమ్మెల్యే పురుషోత్తం రావు 25వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు జ్ఞాపకార్థం ప్రజాబంధు స్వచ్చంద సంస్థ పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా పురుషోత్తమ రావు చేసిన సేవలను గుర్తు చేశారు. వర్ధంతి సభ ఉన్నందున మెగా వైద్య క్యాంపునకు హాజరైన వైద్యులందరికీ కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 10:27 PM

Advertising
Advertising