Kumaram Bheem Asifabad: కలెక్టరేట్లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:07 PM
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగ సమా జంపై జరిగినదాడిగా అభివర్ణిస్తూ గురు వారం కలెక్టరేట్లో తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగ సమా జంపై జరిగినదాడిగా అభివర్ణిస్తూ గురు వారం కలెక్టరేట్లో తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వర్రావు, కలెక్టరేట్ ఏవో మధుకర్,ఆయాశాఖల అధికారులు, ఉద్యో గుల ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:07 PM