ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: సిర్పూర్‌(యు)లో 9.9డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

ABN, Publish Date - Nov 21 , 2024 | 10:18 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సిర్పూర్‌ (యు) మండలంలో గురువారం రాష్ట్రంలోనే కనిష్టంగా 9.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఆసిఫాబాద్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సిర్పూర్‌ (యు) మండలంలో గురువారం రాష్ట్రంలోనే కనిష్టంగా 9.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తిర్యాణి మండలంలో 11.2డిగ్రీలు, వాంకిడిలో 12.2డిగ్రీలు, కెరమెరిలో 12.4 డిగ్రీల అత్యల్పఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏజెన్సీ మండలాలు చలికి వణికిపోతుండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ఆయాగ్రామాల్లో నెగళ్లు ఏర్పాటు చేసుకని చలిమంటలు కాగుతూ ప్రజలుచలినుంచి ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 10:18 PM