ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:29 PM

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: కాగజ్‌నగర్‌ పెద్దవాగులో గణేష్‌ నిమజ్జన స్థలాన్ని ఆదివారం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: కాగజ్‌నగర్‌ పెద్దవాగులో గణేష్‌ నిమజ్జన స్థలాన్ని ఆదివారం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనం చేసేందుకు తీసుకునే చర్యలు, వాహనాల పార్కింగ్‌, తదితరాలపై పట్టణ డీఎస్పీ రామానుజంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 10:29 PM

Advertising
Advertising