సిఎంఆర్‌ఎ్‌ఫకు రూ.కోటి విరాళం..
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:37 AM
ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు.
అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
హైదరాబాద్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును బ్యాంకు జనరల్ మేనేజర్ రితే్‌షకుమార్, డీజీఎం సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అందజేశారు.
Updated Date - Oct 25 , 2024 | 03:37 AM