ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామినేషన్‌ తిరస్కరణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ABN, Publish Date - May 03 , 2024 | 04:47 AM

మల్కాజిగిరిలో తన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కేవీ గీతకుమారి అనే స్వతంత్ర అభ్యర్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరిలో తన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కేవీ గీతకుమారి అనే స్వతంత్ర అభ్యర్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వలేదని, ఫొటోగ్రాఫ్స్‌ సమర్పించలేదని, ఫారం-ఏ అసంపూర్ణంగా వదిలేశారనే మూడు కారణాలతో ఆర్వో.. పిటిషనర్‌ నామినేషన్‌ను తిరస్కరించారని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో ఆర్వో ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - May 03 , 2024 | 08:08 AM

Advertising
Advertising