ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కాళోజీయే నాకు స్ఫూర్తి: సీఎం రేవంత్‌

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:23 AM

నిన్న ప్రశ్నించే గొంతుకగా, నేడు ప్రజాపాలకుడిగా తనకు స్ఫూర్తి ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావేనని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

  • ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): నిన్న ప్రశ్నించే గొంతుకగా, నేడు ప్రజాపాలకుడిగా తనకు స్ఫూర్తి ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావేనని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా తన నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి నారాయణరావు చేసిన సేవలను స్మరించుకున్నారు.


  • మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ - సీఎం

తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చిట్యాల ఐలమ్మ... సెప్టెంబరు 10న ఆమె వర్థంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌ నివాళులు అర్పించారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకుని మహిళలను ఐక్యం చేశారని, బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

Updated Date - Sep 10 , 2024 | 04:23 AM

Advertising
Advertising