ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన ఉద్యోగ నైపుణ్య శిక్షణ

ABN, Publish Date - Mar 23 , 2024 | 11:13 PM

తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఉద్యోగ నైపుణ్య శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది.

శిక్షణలో పాల్గొన్న విద్యార్థులతో జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు

జడ్చర్ల, మార్చి 23 : తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఉద్యోగ నైపుణ్య శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ఈ శిక్షణ శిబిరంలో ఇంటర్వ్యూ, అభివ్యక్తి నైపుణ్యాలు, భావోద్రేకం నియంత్రణ, టీం నిర్వహణ తదితర అంశాలను శిక్షకుడు శ్రీహరి వివరించారు. ఇంటర్వ్యూ స్కిల్స్‌ తెలుసుకోవడంతో ఉద్యోగం సంపాదించే అంశంలో ఎంతో దోహదపడు తుందని కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పియాచిన్నమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రమాదేవి, కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ మంజుల, మార్గదర్శకులు ప్రతాప్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2024 | 11:13 PM

Advertising
Advertising