ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:09 AM

తెలంగాణలో సగానికిపైగా పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవు. వాటి ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలను

స.హ.చట్టం సమాధానంలో వెల్లడి

హైదరాబాద్‌, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సగానికిపైగా పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవు. వాటి ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అ మలు నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 376 పోలీసు స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 396 స్టేషన్లలో ఏర్పాటుకు ప్రయత్నా లు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు విషయమై సమాచార హక్కుచట్టం కింద యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ వ్యవస్థాపకుడు రాజేంద్ర పల్నాటి అడిగిన ప్ర శ్నకు జవాబుగా డీజీపీ కార్యాలయ అఽధికారులు వివరాలు ఇచ్చారు.

Updated Date - Nov 20 , 2024 | 05:09 AM