ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే కర్తవ్యం : రంగారెడ్డి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:12 AM

మతోన్మాద శక్తుల నుంచి రా జ్యాంగాన్ని రక్షించుకోవడమే కమ్యూనిస్టుల కర్తవ్యమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే కర్తవ్యం : రంగారెడ్డి

మిర్యాలగూడరూరల్‌, సెప్టెంబరు 15: మతోన్మాద శక్తుల నుంచి రా జ్యాంగాన్ని రక్షించుకోవడమే కమ్యూనిస్టుల కర్తవ్యమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దానిని తిప్పికొట్టేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మతం పే రుతో రాజకీయాలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు డబ్బీకార్‌ మల్లేష్‌, నూకల జగదీశ్ఛంద్ర, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, బొగ్గారపు కృష్ణయ్య, పిలుట్ల సైదులు, శ్రీనివాస్‌, మంగ, గోపి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:13 AM

Advertising
Advertising