ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత సమస్యలను పరిష్కరించాలి : బాలునాయక్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:17 AM

విద్యుత సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అధికారులను ఆదేశించారు.

ట్రాన్సఫార్మర్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

విద్యుత సమస్యలను పరిష్కరించాలి : బాలునాయక్‌

దేవరకొండ, సె ప్టెంబరు 11: విద్యుత సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అధికారులను ఆదేశించారు. దేవరకొండ పట్టణంలోని 8 వ వార్డులో 100 కేవీ వి ద్యుత ట్రాన్సఫార్మర్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 8వ వార్డులో కొద్ది రోజులుగా నె లకొన్న విద్యుత లోవోల్టేజీ సమస్య ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటుతో పరిష్కారమైందని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో విద్యుత సమస్యతో రైతులు, ప్రజలు ఇ బ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ, విద్యుత ఏడీ సైదులు, కౌన్సిలర్‌ జయప్రకా్‌షనారాయణ, శ్రీశైలంయా దవ్‌, దేవేందర్‌నాయక్‌, వెంకటేశ్వర్లు, లక్ష్మీపతి పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:17 AM

Advertising
Advertising