ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణపతి లడ్డూ రూ.2.25లక్షలు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:15 AM

గణేష్‌ నవరా త్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉ త్సవాల్లో భాగంగా మల్లెవానికుంట తండాలో యువసేన యూత ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసి న గణేష్‌ లడ్డూను ఆదివారం వేలంపాట నిర్వహించారు. గణేష్‌ నవరా త్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉ త్సవాల్లో భాగంగా మల్లెవానికుంట తండాలో యువసేన యూత ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసి న గణేష్‌ లడ్డూను ఆదివారం వేలంపాట నిర్వహించారు.

వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న రాజు

గణపతి లడ్డూ రూ.2.25లక్షలు

పెద్దవూర, సెప్టెంబరు 15: గణేష్‌ నవరా త్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉ త్సవాల్లో భాగంగా మల్లెవానికుంట తండాలో యువసేన యూత ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసి న గణేష్‌ లడ్డూను ఆదివారం వేలంపాట నిర్వహించారు. లడ్డూను తండాకు చెందిన రమావత రాజు రూ.2.25లక్షలకు దక్కించుకున్నారు. చిన్న లడ్డూ రమావత అశోక్‌ రూ.1.16లక్షలకు దక్కించుకున్నారు.

గణపతి విగ్రహాలకు యువనేత రూ. 1.07లక్షల విరాళం

మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని గణపతి మండపాల నిర్వహణ ఖర్చులకు ఇచ్చేందుకు పట్టణానికి చెందిన బీసం విజయ్‌కుమార్‌యాదవ్‌ అనే యువనేత స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. గరుడ యువజన సంఘం ఏర్పాటు చేసిన మండపానికి రూ.70వేలు, మార్కండేయ ఆలయంలోని మండపానికి రూ. 15వేలు, లక్ష్మీదేవిగూడెంలో ఏర్పాటు చేసిన మండపానికి రూ. 12 వేలు, శివాజీ యువజన సంఘం ఏర్పాటు చేసిన మండపానికి రూ.10వేలు చొ ప్పున మొత్తం రూ.1.07లక్షలు విరాళంగా ఇచ్చి తన భక్తి భావాన్ని చాటుకున్నా రు.

Updated Date - Sep 16 , 2024 | 12:15 AM

Advertising
Advertising