ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:43 AM

దేవరకొండ, అక్టోబరు30(ఆంధ్రజ్యోతి): గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.

దేవరకొండ, అక్టోబరు30(ఆంధ్రజ్యోతి): గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. బుధ వారం దేవరకొండ మార్కెట్‌యార్డులో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీచేసి మాట్లాడా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, నాయిని మాధవ రెడ్డి, పల్లా నర్సింహరెడ్డి, డాక్టర్‌ వేణుధర్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు నర్సిం హ, సంజీవ, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 07:36 AM