ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతి లడ్డూపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:10 AM

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో లడ్డూ ఘటనపై భక్తులకు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ హిందూ ధార్మికసంస్థల ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌లో శాంతి ర్యాలీ నిర్వహించా రు.

నకిరేకల్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న పట్టణ ప్రజలు

తిరుపతి లడ్డూపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

నకిరేకల్‌, సెప్టెంబరు 30: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో లడ్డూ ఘటనపై భక్తులకు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ హిందూ ధార్మికసంస్థల ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌లో శాంతి ర్యాలీ నిర్వహించా రు. పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి ర్యాలీ నిర్వహించారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని లడ్డూను కల్తీ చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, దుర్గామాత, శ్రీ వేకటేశ్వరస్వామి దేవాలయం, షిర్డీసాయి మందిరం, శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి దే వాలయం, గీతామందిరం చైర్మన్లు బ్రహ్మదేవర పద్మ, గుండా వెంకటయ్య, వన మా వెంకన్న, ఉప్పల రమేష్‌, కోటగిరి శ్రీనివాస్‌, పబ్బతి వెంకన్న, హిందూ ధా ర్మిక సంస్థల ప్రతినిధులు జొర్రీగల శ్రీనివాస్‌, గజ్జెల ప్రకాష్‌, సైదమ్మ, వసంత, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 12:10 AM