ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:57 AM

ఎట్టకేలకు వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి

ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల

రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, గురువారం తుది మెరిట్‌ లిస్టును విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అదే రోజు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. గతేడాది సంబంధించిన కాలేజీల వారీ సీట్ల అలాట్‌మెంట్‌ వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ వివరాలను పరిశీలించి వెబ్‌ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని, తద్వారా ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులకు ఆయన సూచించారు.

Updated Date - Sep 25 , 2024 | 03:58 AM