ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: అయోధ్య శ్రీరాముడిపై సరికొత్త పాట

ABN, Publish Date - Jan 25 , 2024 | 12:49 PM

అయోధ్యలో వెలసిన శ్రీరాముడిపై పల్లవి విద్యాసంస్థలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ మల్కా కొమరయ్య(Delhi Public School Chairman Malka Komaraiah) కొత్త పాట విడుదల చేశారు.

ఖైరతాబాద్‌(హైదరాబాద్)(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో వెలసిన శ్రీరాముడిపై పల్లవి విద్యాసంస్థలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ మల్కా కొమరయ్య(Delhi Public School Chairman Malka Komaraiah) కొత్త పాట విడుదల చేశారు. ‘అయోధ్యలో పూసిన సింగిడి.. సరయు నది తీరమంత’ సందడి అనే పాటను బుధవారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కొమరయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోడీ(Prime Minister Modi) హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీజేపీ అవకాశమిస్తే తాను మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అయోధ్య రామమందిరం ఒక చారిత్రాత్మకమైనదని, దానిపై పాట విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 01:00 PM

Advertising
Advertising