Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు..
ABN, Publish Date - Mar 06 , 2024 | 08:38 PM
జూబ్లీహిల్స్‌లోని పలు వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. 30 మంది అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్‌లోని పలు టానిక్ వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. 30 మంది అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలో పాల్గొన్నారు. వైన్ షాప్‌లో ఎమ్మార్పీ రేట్లు పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి, ఐదుగురు డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తంగా 11 షాపుల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
Updated Date - Mar 06 , 2024 | 08:41 PM