ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: అయోధ్య రాముడికి పోచంపల్లి వస్త్రాలు

ABN, Publish Date - Jan 21 , 2024 | 12:20 PM

అయోధ్య రాముడికి పోచంపల్లి(Pochampally) పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Thalasani Srinivas Yadav) అన్నారు.

సనత్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అయోధ్య రాముడికి పోచంపల్లి(Pochampally) పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌(MLA Thalasani Srinivas Yadav) అన్నారు. శనివారం సనత్‌నగర్‌లోని హనుమాన్‌ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాల మగ్గంపై తయారీని ఎమ్మెల్యే ప్రారంభించారు. వస్త్రాలను ఈనెల 29వ తేదీన అయోధ్యకు తీసుకెళ్లి సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, ఆలయ ఈవో బాల్‌రాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు కొలను బాల్‌రెడ్డి, పి.శేఖర్‌, పుష్పలత, పద్మశాలి సంఘం ప్రతినిధులు, ఇరబత్తిని అనిల్‌కుమార్‌, జయరాజ్‌, బొమ్మెర్ల సతీష్‌, కేదార్‌, రాఘవేంద్ర, భువనేశ్వరి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:20 PM

Advertising
Advertising