ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్..

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:44 PM

మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే భాను కిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ పిటిషన్ వేశారు.

హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే భాను కిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ పిటిషన్ వేశారు. తనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ కోరారు. 2011 సంవత్సరంలో జరిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2018 డిసెంబర్‌లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 12 ఏళ్లుగా జైల్లో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. భాను కిరణ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Updated Date - Jan 11 , 2024 | 12:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising