ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహార పదార్థాల విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలి

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:19 AM

ఆహార పదార్థాల విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలని మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన శ్రీనివాస్‌రెడ్డి

ఆహార పదార్థాల విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలి

మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి

రామగిరి, సెప్టెంబరు 11: ఆహార పదార్థాల విక్రయాల్లో పరిశుభ్రత పాటించాలని మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం వీధి విక్రయదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రమైన ఆహార పదార్థాలను విక్రయిస్తూ వినియోగదారుల మనస్సును చూరగొనాలన్నారు. పాలిథిన కవర్లను ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ వంటి మహమ్మారి వ్యాధు లు వచ్చే అవకాశాలు ఉన్నందున వాటిని పూర్తిగా నిషేధించాలన్నారు. తోపుడు బండ్లు నిలిపే చోట పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌అహ్మద్‌, మెప్మా పీడీ కర్ణాకర్‌, మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కమిషినర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు జోతిర్మయి, ధర్మేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:19 AM

Advertising
Advertising