ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పారిశుధ్య పనుల పరిశీలన

ABN, Publish Date - May 28 , 2024 | 11:14 PM

పట్టణలంలో చేపడుతున్న పారిశుధ్య పనులను అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ పరిశీలించారు.

మురుగుకాలువను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌

మహబూబ్‌నగర్‌, మే 28 : పట్టణలంలో చేపడుతున్న పారిశుధ్య పనులను అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ పరిశీలించారు. పట్టణంలోని తెలంగాణ చౌర స్తాతో పాటు 29వ వార్డు మదీనా మజీద్‌లో మురుగు కాలువలను పరిశీలిం చారు. కాలువలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. వర్షాకాలం కావడంతో కాలువలన్నీశుభ్రం చేసి ఉంచాలని, లేదంటే వరదనీరు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తీసిన చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించాలని సూచించారు. ఆయన వెంట కమిషనర్‌ మహేశ్వర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌అసిస్టెంట్‌లు ఉన్నారు.

ఫ అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల పరిశీలన : మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ కుమ్మరివాడి అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడతున్న పనులను పరిశీ లించారు. పాఠశాలల్లో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలు, బాత్‌రూమ్‌ మరమ్మతులు ఇతర పనులను పరిశీలించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ వైష్ణవి పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2024 | 11:14 PM

Advertising
Advertising