ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:19 AM

కాంగ్రెస్‌ ప్ర భుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో గ్రామీణ మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

బొమ్మెనలో ఎంబ్రాయిడరీ యూనిట్‌ను ప్రారంభిస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, సెప్టెంబరు 11: కాంగ్రెస్‌ ప్ర భుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో గ్రామీణ మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బొమ్మెనలో యుమునా మహిళా సంఘం ఎనిమిది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటరైజ్డ్‌ ఎంబ్రాయిడరీ, కథలాపూర్‌లో మూడు లక్షలతో ఏర్పా టు చేసిన నాటుకోళ్ల యూనిట్లను ప్రారంభించిన అనంతరం విప్‌ మాట్లాడారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఇందిరా శక్తి పథకా నికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అనంత రం దుంపెటలో గణపతి మండపంలో ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. 24 మందికి కల్యాణలక్ష్మి, 14 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ వినోద్‌, ఏపీఎం నరహ రి, పీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌, తదితరులు ఉన్నారు.

మేడిపల్లి: రైతన్నకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నా రు. మేడిపల్లిలో 83 మంది లభ్ధిదారులకు షాదీముభా ర్‌, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంత రం వల్లంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకు లు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు రమేష్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, నాగరాజు, నర్సరెడ్డి, నర్స య్య, శంకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు.

భీమారం: మండలంలోని ఒడ్డ్యాడ్‌ గ్రామానికి చెంది న బీఆర్‌ఎస్‌ నాయకుడు ఒడ్డాడు రాజా, మాజీ ఉపస ర్పంచ్‌ సూర మహేష్‌, బైర అంజయ్య మేడిపల్లి మం డల కేంద్రంలో విప్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

Updated Date - Sep 12 , 2024 | 12:19 AM

Advertising
Advertising