ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హక్కుల సాధన, యూనియన్‌ బలోపేతానికి కృషి

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:49 AM

కార్మికుల హక్కుల సాధన యూనియన్‌ బలో పేతం కోసం ప్రతి ఒక్క నాయకుడు పని చే యాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సల హా మండలి చైర్మన్‌, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ బీ జనక్‌ప్రసాద్‌ నాయకులకు సూచిం చారు.

గోదావరిఖని, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల సాధన యూనియన్‌ బలో పేతం కోసం ప్రతి ఒక్క నాయకుడు పని చే యాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సల హా మండలి చైర్మన్‌, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ బీ జనక్‌ప్రసాద్‌ నాయకులకు సూచిం చారు. ఆర్‌జీ-1 వైస్‌ ప్రెసిడెంట్‌ కే సదానందం ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ఐఎన్‌టీ యూసీ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించా రు. ఈ సమాశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజా పాలన ఏర్పడిన తరువాత పెండింగ్‌లో ఉన్న అనేక హక్కులు సాధించామన్నారు. ము ఖ్యంగా కార్మికుల కృషి ఫలితంగా ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉత్పత్తి, లాభాలు సాధించటమే కాకుండా కార్మికుల కోసం డిపెండెం ట్‌ ఉద్యోగుల వయోపరిమితి 35నుంచి 40ఏళ్లకు పెంపు, రామగుం డంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, 800మెగావాట్ల పవర్‌ ప్లాంట్లు, ఒడిసాలో నైని ప్రాజెక్టు నిర్మాణం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటు, కోటి రూపాయల ప్రమాద బీమా, స్థానికులకే 80శాతం ఉద్యోగాలు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం, బీసీ లైజనింగ్‌ ఆఫీసర్‌ నియామకం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ధర్మపురి, వంగ లక్ష్మిపతిగౌడ్‌, వడ్డేపల్లి దాస్‌, వికాస్‌కుమార్‌యాదవ్‌, కొత్త సత్యనారాయణరెడ్డి, ఆరేపల్లి శ్రీనివాస్‌, గడ్డం కృష్ణ, పోచయ్య, గండ్ర దామోదర్‌, సమ్మయ్య యాదవ్‌, అన్వేష్‌, శారద, మల్లికార్జున్‌, జగన్మో హన్‌, గుండేటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:49 AM