ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:27 AM

జిల్లాలో ఉన్న వివిధ సహకార సంఘాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ తెలిపారు.

పెద్దపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉన్న వివిధ సహకార సంఘాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్‌ జి.వి.శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ కలెక్టరేట్‌లో ని తన చాంబర్‌లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కమిటీ సభ్యు లతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ సహ కార రంగాలలో అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, డైరీ, మత్స్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వివిధ పథకాలను కట్టుదిట్టంగా అమలుచేయాలని, ప్రభుత్వం అందించే పథకాలను విని యోగిస్తూ సహకార సంఘాలను ఆర్థిక సంస్థలుగా శక్తివంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పశు సంవర్ధక శాఖ అధి కారి డాక్టర్‌ రవీందర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి, కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:27 AM

Advertising
Advertising