ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి నుంచి మృగశిర

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:53 PM

రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు గుండెల్లో దడ పుట్టించి తమ ప్రతాపాన్ని చూపి కాస్త తగ్గాయి. మృగశిర కార్తి శనివారం ఉదయం గంటలు 11-44 నిముషాలనుంచి నుంచి ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగనుంది.

కరీంనగర్‌ కల్చరల్‌, జూన్‌ 6: రోహిణిలో రోళ్లు పగిలే ఎండలు గుండెల్లో దడ పుట్టించి తమ ప్రతాపాన్ని చూపి కాస్త తగ్గాయి. మృగశిర కార్తి శనివారం ఉదయం గంటలు 11-44 నిముషాలనుంచి నుంచి ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్తి రైతులకు అనుకూలమైంది. ఈ సమయంలో విత్తనాలు విత్తి పొలం పనులు ప్రారంభించుకుంటారు. రూంసాహారులుకార్తి ప్రారంభం రోజు నుంచి ఆరుద్ర ప్రారంభమయ్యేవరకు వీలునుబట్టి చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అస్తమా రోగులకు ఆయుర్వేద వైద్యులు ఆస్తమా, ఉబ్బసానికి చేపమందు ఇదే కార్తిలో అందిస్తుంటారు.

ఫ ఫిష్‌ మార్కెట్లు కళకళ

అటు చేపమందు, ఇటు చేపలు తినాలనడంతో నాలుగైదు రోజుల ముందు నుంచే జిల్లా కేంద్రంలోని, నగర శివారులోగల చేపల మార్కెట్లు జనాలతో కళకళలాడుతున్నాయి. మరోవైపు గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టి తిరుగుతూ అమ్ముతున్నారు. సాధారణ రోజులకంటే చేపలకు ధరలు పెరిగాయి.

Updated Date - Jun 07 , 2024 | 11:53 PM

Advertising
Advertising