ఆయిల్‌పామ్‌లో సస్యరక్షణ చర్యలు పాటించాలి
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:30 AM
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతు లు సస్యరక్షణ చర్యలు పాటించాలని ఉద్యానశాఖాధికారి జ్యోతి అన్నారు.
కమాన్‌పూర్, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి) : ఆయిల్‌పామ్ సాగు చేసే రైతు లు సస్యరక్షణ చర్యలు పాటించాలని ఉద్యానశాఖాధికారి జ్యోతి అన్నారు. మండలంలోని పెంచికల్‌పేట గ్రామంలోని పోచాలు, లింగాల పర్వతాలకు చెందిన క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయిల్‌పామ్ సాగులో వచ్చే లాభాలు, దరఖాస్తు విధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రీతం, రాజు, అనవేన మల్లేష్‌లు ఉన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 12:30 AM