ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూలి రేట్లు పెంచాలంటూ హమాలీల ఆందోళన

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:38 AM

గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో కూలి రేట్లు పెంచా లని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ గౌస్‌ ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు.

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో కూలి రేట్లు పెంచా లని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ గౌస్‌ ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీలకు హోల్‌సేల్‌ వ్యాపారులు కూలి పెంచకుండా కాలయాపన చేస్తున్నారని, హమాలీలకు కూలి రేట్లు పెంచాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే స్పందించి కూలీ రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కండె లక్ష్మయ్య, గడ్డం రాంచందర్‌, బండారి రవీందర్‌, గాలిపెల్లి సతీష్‌, ఆవుల ఐలయ్య, జానిమియా, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:38 AM