ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓసీపీ-2ని సందర్శించిన డైరెక్టర్‌

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:45 AM

సింగరేణి ఆర్జీ- 3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2ని సింగరేణి డైరెక్టర్‌(ఈ అండ్‌ఎం) సత్యనారాయణరావు సందర్శించారు.

రామగిరి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆర్జీ- 3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2ని సింగరేణి డైరెక్టర్‌(ఈ అండ్‌ఎం) సత్యనారాయణరావు సందర్శించారు. ప్రాజెక్టు క్వారీని వ్యూపాయింట్‌ ద్వార పరిశీలించారు. యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. భద్రతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా సాదించా ల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట ఆర్జీ-3 జీఎం సుధాకర్‌ రావు, అధికారులు విజ యశేఖర్‌బాబు, చంద్రశేఖర్‌, రామారా వు, కొల శ్రీనివాస్‌ పాల్గోన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ -3 ప్రాజెక్టు స్టోర్స్‌ను ఆదివారం సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ తని ఖీ చేశారు. స్టోర్స్‌లోని రిసీట్‌ సెక్షన్‌లో ఉన్న మెటీరియల్‌ను తనిఖీ చేశారు. అన్ని సెక్షన్లలో మెటీరియల్‌ స్టాక్‌, విడిభాగా ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంత్రాల మరమ్మ తులకు అసరమయ్యే విడిభాగాలు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలని, విడిభాగాల వివరాలు క్రమ పద్ధతిలో రికార్డు మెయింటన్‌చేయాలని సిబ్బందికి డైరెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. వెంట డీజీఎం స్టోర్స్‌ డేవిడ్‌, డీవైఎస్‌ఈ సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:45 AM