ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hanumakonda: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్‌ పాలన

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:01 AM

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు.

  • రేపటి సభను జయప్రదం చేయండి: సురేఖ, సీతక్క

హనుమకొండ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం హనుమకొండలో జరగనున్న ‘ప్రజాపాలన విజయోత్సవ’ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


ఏడాదిగా ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని, కేసీఆర్‌ నియంతపాలన ముగియడంతో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంగళవారం జరిగే విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.

Updated Date - Nov 18 , 2024 | 04:01 AM