ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:20 PM

కేంద్ర ప్రభుత్వం అ నుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్య తిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్య క్షుడు చిలుక బాల్‌రెడ్డి కార్మిక సంఘా లకు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి

- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం అ నుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్య తిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్య క్షుడు చిలుక బాల్‌రెడ్డి కార్మిక సంఘా లకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాల యంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీ నివాస్‌ అధ్యక్షతన రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానా లపై ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిం చి 26న మండల కేంద్రాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.ల క్ష్మణ్‌, జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, సీఐ టీయూ జిల్లా నాయకులు డి.ఈశ్వర్‌, జి.అశో క్‌, దశరథంనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:20 PM