ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

30న గరికపాటి ధార్మిక ప్రవచనాలు

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:17 PM

గరికపాటి ధార్మిక ప్రవచనం జి ల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీన శనివారం సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ గార్డెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.

పోస్టర్‌ విడుదల చేస్తున్న నిర్వాహకులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గరికపాటి ధార్మిక ప్రవచనం జి ల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీన శనివారం సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ గార్డెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ చౌరస్తాలోని గణేష్‌ భవనం వద్ద శనివారం నిర్వహించిన సమావే శంలో వీరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ హిందువులకు కార్తీక మాసం చాలా విశిష్టమైనదని తెలిపారు. అందుకనే వీహెచ్‌పీ ఆధ్వర్యంలో గరికపాటి నరసింహా రావు ద్వారా కార్తీక మాసం విశిష్టత, హిందూ సాంస్కృతి సాంప్రదాయాల గురించి ధార్మిక ప్రవచనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ధార్మిక సంస్థల వారు, అన్ని కులసంఘాల వా రు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని తెలిపారు. రాచాల జనార్దన్‌, విగ్నేష్‌, హనుమంతు, భాస్కర్‌, శ్రీనివాస్‌ సాని రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:17 PM