ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేపల వేటకు వెళ్లి వల చుట్టుకుని.. మత్స్యకార్మికుడి మృతి

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:01 PM

చేపల వేటకు వెళ్లి కుంటలో వేసిన వలకు కాళ్లు చు ట్టుకుని మత్స్యకార్మికుడు మృ తి చెందిన సంఘ టన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి రెవెన్యూ శివారులోని కొ త్తకుంటలో ఆదివారం చోటుచేసు కుంది.

జడ్చర్ల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లి కుంటలో వేసిన వలకు కాళ్లు చు ట్టుకుని మత్స్యకార్మికుడు మృ తి చెందిన సంఘ టన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి రెవెన్యూ శివారులోని కొ త్తకుంటలో ఆదివారం చోటుచేసు కుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... చేపలు పట్టేందుకు శనివారం రాత్రి జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన మామిళ్ల చెన్నయ్య(55) కొత్తకుంటలో వల వేశాడు. వేసిన వలను తీ సేందుకు ఆదివారం తెల్లవారుజామున కొత్తకుం టకు వెళ్లిన చెన్నయ్య కాళ్ల కు వల చుట్టుకుంది. దీంతో కుంటలో మునిగి మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:01 PM