ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:07 PM

చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రిటైర్డ్‌ హెచ్‌ఎం రమేష్‌శెట్టి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గున్ముక్ల ప్రవీన్‌రెడ్డి అన్నారు.

ధన్వాడలో విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు

ధన్వాడ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రిటైర్డ్‌ హెచ్‌ఎం రమేష్‌శెట్టి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గున్ముక్ల ప్రవీన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మండల స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. శారీరక ధారుడ్యం కోసం ప్రతీ ఒక్కరు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నా రు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఏబీవీపీ మండల కన్వీనర్‌ చాకలి బాల్‌రాజు, రవికుమార్‌గౌడ్‌, పీఈటీలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:07 PM