ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటింటి సర్వేకు సహకరించాలి

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:32 PM

సమగ్ర కుటుం బ సర్వేకు అందరూ సహకరిం చాలని మండల ప్రత్యేక అధి కారి గోవిందరాజులు గ్రామస్థు లకు సూచించారు.

తిమ్మాజిపేట, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుం బ సర్వేకు అందరూ సహకరిం చాలని మండల ప్రత్యేక అధి కారి గోవిందరాజులు గ్రామస్థు లకు సూచించారు. తిమ్మాజి పేట మండలంలోని మరికల్‌ లో బుధవారం కుటుంబ సర్వే ను తహసీల్దార్‌ రామకృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మీదేవితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామాల్లో స్టిక్కర్లు అతికించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి గోవిందరాజులు మాట్లాడుతూ ప్రతీ ఇంటి యజమాని సర్వేకు కావాల్సిన కుటుంబ స భ్యుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డు, యజమా నికి భూమి ఉంటే పట్టాదారు పాసుపుస్తకం వంటి ధ్రువపత్రాలను అందుబాటులో ఉం చుకోవాలని సూచించారు. సర్వే చేయడానికి వచ్చే ఎన్యుమరేటర్‌కు పూర్తిస్థాయిలో వివరాలు అందించాలన్నారు. గ్రామాల్లో ఎవ రైనా వలస వెళ్తే సర్వేనాటికి గ్రామాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రాములునాయక్‌, పంచాయతీ కార్యదర్శి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:32 PM