ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాటమయ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:54 PM

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏను గొండ సాంబశివాలయం సమీపంలో శ్రీకంఠ మహేశ్వర స్వామి (కాట మయ్య) దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు.

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌

- పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, నవంబరు 8 : మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏను గొండ సాంబశివాలయం సమీపంలో శ్రీకంఠ మహేశ్వర స్వామి (కాట మయ్య) దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మునిసి పల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీకంఠ మహేశ్వర స్వామి ఆలయంతో పాటు వనం ఎల్లమ్మ కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ మాట్లాడుతూ అందరి సహ కారంతో భవ్యమైన దేవాలయం రూపుదిద్దుకోబోతుందన్నారు. ఇందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. పనులను వెంటనే ప్రారంభిస్తున్న తెలిపారు. ఏడాదిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామన్నారు. ఆలయంతో పాటు, కమ్యూనిటీ భవనం అందుబాటులోకి వస్తే గౌడ కుల స్తులు వేడుకలు, ఉత్సవాలు జరుకునేందుకు అవకాశం ఉంటుందని తెలి పారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం నాయకులు సత్తూరు వెంకట స్వామిగౌడ్‌, వై రాజయ్య గౌడ్‌, సాయిలుగౌడ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, చంద్ర కుమార్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములుగౌడ్‌, సత్య నారాయణ గౌడ్‌, బాలరాజు గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గుముడాల చక్రవర్తిగౌడ్‌, రవీందర్‌గౌడ్‌, శ్రీధర్‌గౌడ్‌, కుమార్‌ గౌడ్‌, బాలగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:54 PM