ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్లాక్‌ల వారీగా కుటుంబాల జాబితా

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:37 PM

ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్‌ బ్లాక్‌ వారీగా కుటుంబాల జాబితా రూ పొందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

సర్వేపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

  • వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్‌ బ్లాక్‌ వారీగా కుటుంబాల జాబితా రూ పొందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో కుటుంబ సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయం త్రం వరకు ప్రతీ ఎన్యుమరేటర్‌కు ఉత్తర్వు కాపీ అందాలని, ఇంకా ఎవరై నా శిక్షణ పొందని వారు ఉంటే తక్షణమే శిక్షణ ఇవ్వాలని జిల్లా ప్రణాళికా అధికారిని ఆదేశించారు. ఈనెల తొమ్మిది నుంచి సమగ్ర ఇంటింటి కుటుం బ సర్వే ప్రారంభం కానున్నందున ఆరోతేదీ నుంచి ఎనిమిదో తేదీ లోపు బ్లాక్‌ల లో కుటుంబాల జాబితా సిద్ధం చేయాలన్నారు. ప్రతీ ఇంటిపై సమాచార స్టిక్కర్‌ను అతికించాలని సూచించారు. సర్వేకు అవసరమైన మెటీరియల్‌ వెంటనే అందరూ ఎన్యుమరేటర్లకు అందజేయాలని ఆదేశించారు. సమా వేశంలో అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, సీపీవో భూపాల్‌రెడ్డి, ఏవో భాను ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:37 PM