ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేట నర్సింగ్‌ కాలేజీని వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:34 PM

నారాయణపేట జిల్లాకు మంజూరైన నర్సింగ్‌ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌లో విధానంలో హైదరాబద్‌ నుంచి సోమవారం ప్రారంభించారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంకిషన్‌ తదతరులు

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లాకు మంజూరైన నర్సింగ్‌ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌లో విధానంలో హైదరాబద్‌ నుంచి సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మార్గంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా అప్పక్‌పల్లి మెడికల్‌ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన నర్సింగ్‌ కాలేజీని ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం, సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, డీఎంఅండ్‌హెచ్‌వో సౌభాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:34 PM